Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారుణ్య నియామకాల్లో అక్రమాలపై ఇద్దరిపై కేసు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 04, 2026 1:32 PM కడపGeneral
కారుణ్య నియామకాల్లో అక్రమాలపై ఇద్దరిపై కేసు - Udayam
కడప జడ్పీ కార్యాలయంలో కారుణ్య నియామకాల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు కల్పించిన వ్యవహారంలో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జడ్పీ సీఈవో సుబ్రహ్మణ్యం ఫిర్యాదుతో కేసు నమోదైంది. ప్రధాన నిందితుడు మస్తాన్ వల్లీ, మరో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై కడప వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమంగా ఉద్యోగాలు పొందిన 15 మందిపై విచారణ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...