వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడ మండలం ఓటాయికి చెందిన మహిళను భర్త విజయ్‌కుమార్, ఆడపడుచు మేరీ అదనపు కట్నం కోసం వేధించారు. చెన్నైలో ఉంటున్న వీరి వేధింపులపై పలుమార్లు పంచాయతీలు నిర్వహించారు.
ఎన్నిసార్లు చెప్పినా వేధింపులు ఆగకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

