Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేశినేని నానిపై కేసు నమోదు

Follow Udayam on Google
Ritika Jun 13, 2026 10:21 AM అమరావతిGeneral
కేశినేని నానిపై కేసు నమోదు - Udayam
మాజీ ఎంపీ కేశినేని నానిపై ఎంపీ కేశినేని చిన్ని పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ, అక్రమ ఆరోపణలు చేస్తున్నారని చిన్ని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో లీగల్ నోటీసులకు స్పందించని నాని, మళ్లీ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చిన్ని ఫిర్యాదులో ఆరోపించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణ, బినామీ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై విచారణను వేగవంతం చేశారు.

Comments

G
Loading comments...