వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. డీఎస్సీ నిరసన ర్యాలీకి అనుమతి లేకుండా నిర్వహించినందుకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహమ్మద్ హనీఫ్ తెలిపారు.
నిరసన కార్యక్రమాలు నిర్వహించాలంటే పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఎస్సై మహమ్మద్ హనీఫ్ సూచించారు.
Comments
Loading comments...

