వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్వేల్ మండలంలో బాలికలను చాక్లెట్లు ఇస్తానని ఇంటికి పిలిపించి అసభ్యంగా ప్రవర్తించినట్లు నాగిశెట్టి వెంకట సుబ్బయ్య(60)పై ఆరోపణలు వచ్చాయి. గుడ్ టచ్–బ్యాడ్ టచ్ కార్యక్రమంలో బాలికలు ఉపాధ్యాయురాలికి విషయం చెప్పడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చిట్వేల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

