Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికను వేధించాడని వ్యక్తిపై కేసు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 18, 2026 12:05 PM గుంటూరుGeneral
బాలికను వేధించాడని వ్యక్తిపై కేసు - Udayam
కొల్లిపర మండలానికి చెందిన బాలికను మోటార్‌సైకిల్‌పై వెంటపడి, అసభ్యకరంగా ప్రవర్తించిన తొలుసూరి వెంకటేశ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్‌.సి. ప్రసాద్ తెలిపారు. బాలికను వెంబడించి వేధించేవాడని, ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు.

Comments

G
Loading comments...