వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి పేరుతో శారీరకంగా మోసం చేశాడని మాధురి రాథోడ్ ఫిర్యాదు చేయడంతో ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
Comments
Loading comments...

