వార్తలకు తిరిగి వెళ్లండి
40 మంది ఆర్మీ సిబ్బందిపై కేసు
రమేష్ బాబు Jun 25, 2026 9:53 AM అల్ ఇండియా 7 viewsabout 19 hours ago

జమ్మూకశ్మీర్‌లోని కిష్టవార్‌లో వాహనం సీజ్ చేసిన గొడవలో సుమారు 40 మంది ఆర్మీ సిబ్బంది పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. రాడ్లు, కర్రలతో దాడి చేయడంతో పలువురు పోలీసులు గాయపడ్డారు.
ఈ ఘటనపై కమాండింగ్ ఆఫీసర్, మేజర్‌తో సహా 40 మంది ఆర్మీ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై సంయుక్త దర్యాప్తు జరుపుతామని ఆర్మీ ప్రకటించింది.
Comments
Loading comments...