వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రెంచ్ రిటైల్ దిగ్గజం కారెఫోర్ దశాబ్దం తర్వాత దుబాయ్ అపారెల్ గ్రూప్ భాగస్వామ్యంతో మళ్లీ భారత మార్కెట్లోకి ప్రవేశించింది.
తొలి దశలో భాగంగా రానున్న ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 50 ఫుడ్ అండ్ గ్రోసరీ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.
Comments
Loading comments...

