వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలోని పారాదీప్ తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో పనామా జెండాతో వెళ్తున్న కార్గో నౌక మునిగిపోయింది. నౌకలో 24 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఒడిశా నుంచి ఐరన్ ఓర్‌ను సింగపూర్‌కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనకు గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

