Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిద్దె తోటలకు ఈ జాగ్రత్త

Follow Udayam on Google
హరిక శర్మ Aug 07, 2026 8:24 PM హైదరాబాద్General
మిద్దె తోటలకు ఈ జాగ్రత్త - Udayam
మిద్దె తోటలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో పైకప్పు రక్షణకు జాగ్రత్తలు అవసరమని సివిల్‌ ఇంజినీర్లు సూచిస్తున్నారు. కుండీల నుంచి కారే నీరు ఎక్కువకాలం నిల్వ ఉంటే పైకప్పు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. కుండీలకు తప్పనిసరిగా ప్లేట్‌ ఉంచాలని, పైమట్టి పొడిగా కనిపించినా లోపల తడి ఉంటే వెంటనే నీరు పోయొద్దని సూచించారు. దీంతో పైకప్పు తేమ నుంచి రక్షణ పొందుతుంది.

Comments

G
Loading comments...