వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
కార్డెలియా క్రూజ్ నౌక 1,900 మంది ప్రయాణికులతో బుధవారం ఉదయం విశాఖ పోర్టుకు చేరుకుంది. 11 అంతస్తులు, 850 క్యాబిన్లతో ఉన్న ఈ నౌకలో చెన్నై నుంచి వచ్చిన ప్రయాణికులు మధురానుభూతిని పొందారు.
సందర్శన అనంతరం, సాయంత్రం 4.30 గంటలకు 1,700 మంది ప్రయాణికులతో ఈ నౌక తిరిగి చెన్నైకి బయలుదేరింది. పర్యాటక రంగంలో ఈ క్రూజ్ రాక విశాఖకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Comments
Loading comments...


