వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి కరీంనగర్ జిల్లా భారాసకు కంచుకోట అని, రాబోయే రోజుల్లో కారు గుర్తు సునామీ సృష్టించడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేయాలని, అధికారంలో ఉన్నా లేకున్నా కార్యకర్తలను కాపాడుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మరియు సింగరేణి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

