Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురానికి కార్ల ర్యాలీ

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 25, 2026 8:19 PM విజయనగరంGeneral
భోగాపురానికి కార్ల ర్యాలీ - Udayam
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మద్దతుగా విజయనగరం నుంచి భోగాపురం వరకు కార్ల ర్యాలీ నిర్వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి విమానాశ్రయం కీలకమని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న ఈ విమానాశ్రయంలో 17 నుంచి ప్రయాణికుల సేవలు ప్రారంభమవుతాయని మంత్రి వెల్లడించారు.

Comments

G
Loading comments...