Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బావిలోకి కారు.. నలుగురి మృతి

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 6:43 AM మెదక్General
బావిలోకి కారు.. నలుగురి మృతి - Udayam
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి శివారులో అర్ధరాత్రి కారు అదుపుతప్పి రహదారి పక్కనున్న బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. బలవంతపూర్‌కు చెందిన రాజు, భార్య భాగ్య, ఇద్దరు చిన్నారుల మృతదేహాలను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెలికితీశారు. పోస్టుమార్టం కోసం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...