Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోరబండలో మైనర్‌ బీభత్సం

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 02, 2026 9:31 PM హైదరాబాద్General
బోరబండలో మైనర్‌ బీభత్సం - Udayam
హైదరాబాద్‌ బోరబండలో మైనర్‌ బాలుడు కారు నడిపి బీభత్సం సృష్టించాడు. అదుపుతప్పిన కారు ఏడు బైకులను ఢీకొట్టగా, రాజ్‌కుమార్‌ (60), ప్రభాకర్‌ (55) అనే అన్నదమ్ములు గాయపడ్డారు. డ్రైవింగ్‌ అనుభవం లేకపోవడంతో బాలుడు వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం. కారు వేగంగా ఇంటి గేటు వైపు దూసుకెళ్లి త్రుటిలో ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Comments

G
Loading comments...