వార్తలకు తిరిగి వెళ్లండి
మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని భరత్‌వాడా చౌక్ వద్ద కారు లారీని ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. అతివేగంగా వచ్చిన కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి.
Comments
Loading comments...

