Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కపిలేశ్వరపురంలో కారు బోల్తా.. నలుగురికి గాయాలు

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 6:35 PM కోనసీమGeneral
కపిలేశ్వరపురంలో కారు బోల్తా.. నలుగురికి గాయాలు - Udayam
కపిలేశ్వరపురం శ్రీరాంపురం ఏటిగట్టు రహదారిలో మంగళవారం కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారని స్థానికులు తెలిపారు. నలుగురూ తణుకు పట్టణానికి చెందినవారిగా గుర్తించినట్లు చెప్పారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది అని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...