Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భువనగిరిలో అదుపుతప్పి కారు బోల్తా

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 12, 2026 5:16 PM యాదాద్రి భువనగిరిGeneral
భువనగిరిలో అదుపుతప్పి కారు బోల్తా - Udayam
ముత్తిరెడ్డిగూడెం–కొండాపురం గ్రామాల మధ్య మూలమలుపు వద్ద బుధవారం కారు అదుపుతప్పి బోల్తాపడింది. కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. వారు ఆత్మకూరు మండలానికి చెందినవారిగా తెలుస్తున్నారు. ప్రమాదంలో కారు ముందు భాగంలోని అద్దాలు ధ్వంసమైనా ఎవరికీ గాయాలు కాలేదు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...