వార్తలకు తిరిగి వెళ్లండి

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుడికి అందించిన వెజ్ బిర్యానీలో ఈగ రావడంతో ఐఆర్‌సీటీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అర్హా హాస్పిటాలిటీ క్యాటరింగ్ సంస్థకు రూ.లక్ష జరిమానా విధించింది.
అంతేకాకుండా, సదరు సంస్థకు చెందిన ఆహారశాల లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రయాణికుల ఆహార నాణ్యత విషయంలో రాజీ పడబోమని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

