Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఫెర్టిలైజ‌ర్ షాపులో గంజాయి కలకలం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 25, 2026 3:38 PM కరీంనగర్General
ఫెర్టిలైజ‌ర్ షాపులో గంజాయి కలకలం - Udayam
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలోని ఒక ఎరువుల దుకాణంలో ఈగల్ స్పెషల్ టీం తనిఖీలు చేపట్టి సుమారు 2 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనలో షాపు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు వ్యక్తులు కావాలనే ఆ ప్యాకెట్లను షాపులో వదిలి వెళ్లారని యజమాని తెలపడంతో, పోలీసులు అతడిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.

Comments

G
Loading comments...