వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే 717 మద్యం దుకాణాలను మూసివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలు, ప్రార్థనా మందిరాల సమీపంలోని షాపులను తొలగించాలని ఆయన ఆదేశించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిర్ణయంపై నటుడు విశాల్ స్పందిస్తూ విజయ్‌కు సెల్యూట్ చేశారు. విద్యార్థినుల భద్రత కోసం తీసుకున్న ఈ చర్య అద్భుతమని కొనియాడుతూ ‘విజిల్స్ టు యూ’ అంటూ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
Comments
Loading comments...

