Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రద్దీలో ఇంచియాన్‌ అగ్రస్థానం

Follow Udayam on Google
హరిక Aug 14, 2026 9:27 PM జాతీయంGeneral
రద్దీలో ఇంచియాన్‌ అగ్రస్థానం - Udayam
ప్రపంచంలో అత్యంత రద్దీ విమానాశ్రయంగా దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌ తొలిసారి అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఘనత లండన్‌ హీత్రూను అధిగమించి సాధించింది. తొలి ఆరు నెలల్లో 38.4 మిలియన్ల అంతర్జాతీయ ప్రయాణికులకు సేవలందించింది. హీత్రూ 37.79 మిలియన్లతో రెండో స్థానంలో, సింగపూర్‌ చాంగీ 34.53 మిలియన్లతో మూడో స్థానంలో నిలిచాయి. ట్రాన్స్‌ఫర్‌ ప్రయాణికుల సంఖ్య గతేడాదితో పోలిస్తే 18 శాతం పెరిగింది.

Comments

G
Loading comments...