Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘నీట్’ను రద్దు చేయండి: సీఎం విజయ్ డిమాండ్

Follow Udayam on Google
Suman Singh May 14, 2026 11:33 AM జాతీయంGeneral
‘నీట్’ను రద్దు చేయండి: సీఎం విజయ్ డిమాండ్ - Udayam
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో ఈ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని తమిళనాడు సీఎం విజయ్ డిమాండ్ చేశారు. 12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య సీట్ల భర్తీకి రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. మరోవైపు లీకేజీ వ్యవహారంలో సీబీఐ ఐదుగురిని అరెస్టు చేసింది. డిజిటల్ ఆధారాలను సేకరించి దర్యాప్తు వేగవంతం చేసింది.

Comments

G
Loading comments...