వార్తలకు తిరిగి వెళ్లండి

కెనరా బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం 10 శాతం తగ్గి రూ.4,506 కోట్లకు పరిమితమైంది. ఆదాయం కూడా రూ.36,662 కోట్లకు పడిపోయింది.
అయితే, బ్యాంక్ నిరర్థక ఆస్తులు (NPA) గణనీయంగా తగ్గడం సానుకూలాంశం. గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను ప్రతి షేరుకూ రూ.4.20 డివిడెండ్‌ను బ్యాంక్ బోర్డు ప్రకటించింది.
Comments
Loading comments...

