Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీపురంలో మురుగుతో నిండిన కాలువలు

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 7:30 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
లక్ష్మీపురంలో మురుగుతో నిండిన కాలువలు - Udayam
చందర్లపాడు మండలం లక్ష్మీపురంలో కాలువలు చెత్తాచెదారం, మురుగుతో నిండిపోయాయి. మురుగు నిల్వ ఉండటంతో దుర్వాసన వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమలు పెరిగి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...