Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుకొండలో కాలువకు గండి.. వరి పంట నీటమునక

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 12:17 PM తూర్పుగోదావరి General
కోరుకొండలో కాలువకు గండి.. వరి పంట నీటమునక - Udayam
కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో పెద్దచెరువు కాలువకు గండి పడటంతో సుమారు 100 ఎకరాల వరి పంట నీటమునిగింది. చెరువు నీరు ఉద్ధృతంగా పొలాల్లోకి చేరడంతో పంట నీటమునకకు గురైంది. కళ్లముందే పంట నీటమునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే గండిని పూడ్చి, పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...