Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ కోసం పనిచేయాలని చమర్తి పిలుపు

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 3:17 PM అన్నమయ్యGeneral
పార్టీ కోసం పనిచేయాలని చమర్తి పిలుపు - Udayam
రాజంపేట మంగళమిట్టలో టీడీపీ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్మోహన్‌రాజు మంగళవారం పలువురిని కలిసి పార్టీలో చేరి పార్టీ కోసం పనిచేయాలని కోరారు. రానున్న మున్సిపల్ ఎన్నికలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా పలువురికి పార్టీ కండువా కప్పి టీడీపీలో చేర్చించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో యాక్టివ్‌గా ఉండి, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని యువతకు జగన్మోహన్‌రాజు సూచించారు.

Comments

G
Loading comments...