Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాల్‌ క్వాలిటీకి ట్రాయ్‌ రేటింగ్‌

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 03, 2026 9:22 PM జాతీయంబిజినెస్
కాల్‌ క్వాలిటీకి ట్రాయ్‌ రేటింగ్‌ - Udayam
టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ‘మై కాల్‌’ యాప్‌ను అప్‌డేట్‌ చేసింది. ఇకపై కాల్‌ పూర్తయిన వెంటనే వినియోగదారులు కాల్‌ నాణ్యతపై రేటింగ్‌ ఇవ్వడంతో పాటు నెట్‌వర్క్‌ సమస్యలపై ఫీడ్‌బ్యాక్‌ అందించవచ్చు. వినియోగదారుల అభిప్రాయాల ఆధారంగా టెలికాం సంస్థలు సేవలను మెరుగుపరుచుకునేందుకు ఈ అప్‌డేట్‌ ఉపయోగపడుతుందని ట్రాయ్‌ తెలిపింది. ప్రస్తుతం ఈ సదుపాయం ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులో ఉంది.

Comments

G
Loading comments...