వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న చేపట్టనున్న నిరవధిక బంద్‌ను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం గబ్బెట గోపాలరెడ్డి భవన్‌లో బంద్ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు మరియు బంద్ నిర్వహణపై చర్చించారు.
జిల్లాలోని ఆటో కార్మికులందరూ బంద్‌లో భాగస్వాములు కావాలని ఆకుల శ్రీనివాస్ కోరారు.
Comments
Loading comments...

