Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరరామచంద్రపురంలో మన్యం బంద్‌కు పిలుపు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 08, 2026 11:19 AM అల్లూరి General
వరరామచంద్రపురంలో మన్యం బంద్‌కు పిలుపు - Udayam
పోలవరం జిల్లా వరరామచంద్రపురం మండలంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం మన్యం బంద్ ప్రారంభమైంది. ప్రధాన రహదారిపై నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టి రోడ్డుకు అడ్డంగా ద్విచక్రవాహనాలు ఉంచారు. బంద్‌కు ప్రజలు సహకరించాలని నాయకులు పిలుపునిచ్చారు. మండలంలోని పలు ప్రాంతాల్లో బంద్ ప్రభావం కనిపించింది.

Comments

G
Loading comments...