వార్తలకు తిరిగి వెళ్లండి

చైతన్య కాలేజ్ సమీపంలో రోడ్డుపైన పడుకున్న ఉన్న మహిళని చూసి అక్కడ వారు పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. న్యూ పోర్టు పోలీస్ స్టేషన్ CI బాబురావు గారు రెడ్ క్రాస్ సిబ్బంది సమాచారం ఇచ్చారు.
రెడ్ క్రాస్ సిబ్బంది అక్కడికి చేరుకుని పోలీస్ వారి సహకారంతో వాల్తేర్ లో ఉన్న మానసిక హాస్పిటల్ కి తీసుకొని వచ్చారు
Comments
Loading comments...

