వార్తలకు తిరిగి వెళ్లండి

కేబినెట్ కార్యదర్శి డాక్టర్ టీవీ సోమనాథన్ సేవాకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ పొడిగింపు 2026 ఆగస్టు 30 తర్వాత నుంచి అమల్లోకి రానుంది.
1987 తమిళనాడు కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సోమనాథన్ దేశ అత్యున్నత బ్యూరోక్రాట్‌గా మరో ఏడాది కొనసాగనున్నట్లు సిబ్బంది, శిక్షణ శాఖ (DoPT) ఉత్తర్వుల్లో తెలిపింది.
Comments
Loading comments...
