వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ మంత్రివర్గంలో భారీ మార్పులు జరగనున్నట్లు జాతీయ రాజకీయాల్లో చర్చ మొదలైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం.
ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుండి తొలగించవచ్చనే వార్తలు వస్తున్నాయి. కీలకమైన ఈ శాఖలలో మార్పులు దేశ రాజకీయాల్లో భారీ సంచలనానికి దారితీస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...

