Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాట్రాయిలో ట్రక్కు, ఆటో, కారు ఢీ

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 12:18 PM ఏలూరుGeneral
చాట్రాయిలో ట్రక్కు, ఆటో, కారు ఢీ - Udayam
చాట్రాయి మండలం పోలవరం–మంకొల్లు రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఉల్లిపాయల లోడుతో వెళ్తున్న ట్రక్కు, ఆటో, కారు ఎదురెదురుగా ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...