Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చారిత్రక కీసరగుట్టలో గుప్త నిధుల తవ్వకాలు

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 06, 2026 12:55 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
చారిత్రక కీసరగుట్టలో గుప్త నిధుల తవ్వకాలు - Udayam
కీసరగుట్టలోని పురాతన సన్యాసి మఠం వద్ద తవ్వకాల ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి. పురాతన రాతి నిర్మాణం లోపల మట్టిని తొలగించినట్లు కనిపించడంతో గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిగాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ.. పురావస్తు, రెవెన్యూ, పోలీసు అధికారులు పరిశీలించి నిజానిజాలు తేల్చాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...