వార్తలకు తిరిగి వెళ్లండి

కేవలం రూ. 150 ప్రారంభ ఖర్చుతో మొదలైన ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్‌యూ) ప్రస్థానం నేడు దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగింది.
తొలి రోజుల్లో సంక్షేమ సమస్యలకే పరిమితమైన ఈ సంఘం ఎన్నికలు కాలక్రమేణా రాజకీయ రంగు పులుముకోవడంతో పాటు ప్రత్యక్ష ఎన్నికలు, నిబంధనలు, న్యాయస్థానాల జోక్యంతో ఎన్నో మార్పులను సంతరించుకున్నాయి.
Comments
Loading comments...

