Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చామనపల్లిలో లేబర్ కార్డుల నమోదు శిబిరం

Follow Udayam on Google
S kumar Aug 13, 2026 12:34 PM పెద్దపల్లి General
చామనపల్లిలో లేబర్ కార్డుల నమోదు శిబిరం - Udayam
పెద్దపల్లి కార్మిక కార్డుల ద్వారా ప్రభుత్వం అందించే సహాయక పథకాలను అసంఘటిత రంగ నిపుణులు, శ్రామికులు పూర్తిస్థాయిలో వాడుకోవాలని జిల్లా కార్మిక శాఖాధికారి ఎం.డి.రఫీ తెలిపారు. చామనపల్లి (ధర్మారం)లో బుధవారం చేపట్టిన కార్డుల నమోదు శిబిరంలో ఆయన మాట్లాడారు. ఈ గుర్తింపు కార్డు వల్ల లభించే బీమా, ఇతర సదుపాయాలను వివరించారు. సర్పంచ్ రేవతి, జీపీ కార్యదర్శి ప్రశాంత్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...