వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ పద్మావతి కాలనీ గ్రీన్‌బెల్ట్‌లో చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలిగా, బహుజన వర్గాల స్ఫూర్తిప్రదాతగా ఐలమ్మ ఆశయాలు చిరస్మరణీయమని అన్నారు.
Comments
Loading comments...

