వార్తలకు తిరిగి వెళ్లండి

రామంతాపూర్ డివిజన్‌లో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను ప్రపంచానికి చాటిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గంథం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

