వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ పద్మావతి కాలనీలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడల శ్రీనివాస్ సాగర్, వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి, భుక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కార్యక్రమంలో సారంగి లక్ష్మీకాంత్, బుగ్గన్న, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

