వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతిని నిజామాబాద్ లోని సీపీఎం కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కేవలం
హిందూ-ముస్లింల మధ్య జరిగిన పోరాటం కాదని, బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలన్నారు.
Comments
Loading comments...

