Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన వి.శ్రీనివాస్ గౌడ్

Follow Udayam on Google
Sreekanth Patel Sep 26, 2026 12:50 PM మహబూబ్‌నగర్తెలంగాణ
చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన వి.శ్రీనివాస్ గౌడ్ - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా పాలకొండలో చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించి నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. ఆమె ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శమన్నారు.

Comments

G
Loading comments...