Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాగలమర్రిలో FA-2 పరీక్ష పత్రాల పంపిణీ

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 3:04 PM నంద్యాలGeneral
చాగలమర్రిలో FA-2 పరీక్ష పత్రాల పంపిణీ - Udayam
చాగలమర్రి MRC కార్యాలయంలో సోమవారం ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలకు FA-2 పరీక్ష పత్రాలను MEO సయ్యద్ న్యామతుల్ల పంపిణీ చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంలు సయ్యద్ దావూద్, విజయరాజు, CRPలు ఖాసీం, వలి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...