వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు సబ్జెక్టుల్లో బ్యాక్‌లాగ్‌లు ఉన్నాయనే మనస్తాపంతో మియాపూర్‌లో జనార్దన్ అనే సీఏ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితులు ఉద్యోగాలకు వెళ్లిన సమయంలో నాలుక కోసుకుని, ఆపై ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
సీఏ చదవడం తన వల్ల కావడం లేదని, క్షమించాలని తల్లిదండ్రులకు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

