Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సీఐటీయూ మద్దతు

Follow Udayam on Google
Ganga Sep 27, 2026 8:26 PM పార్వతీపురం మన్యంGeneral
బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సీఐటీయూ మద్దతు - Udayam
బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 28, 29, 30 తేదీల్లో చేపట్టనున్న మూడు రోజుల సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దావాల రమణరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొంటామని తెలిపారు.

Comments

G
Loading comments...