Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకు సేవలకు నాలుగు రోజులు బ్రేక్

Follow Udayam on Google
I siva prasad Sep 10, 2026 1:30 PM నెల్లూరుGeneral
బ్యాంకు సేవలకు నాలుగు రోజులు బ్రేక్ - Udayam
నెల్లూరు జిల్లాలోని బ్యాంకులు శుక్రవారం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆలిండియా బ్యాంక్ యూనియన్ల పిలుపు మేరకు సమ్మెలో అన్ని బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం పాల్గొనను న్నారు. ఆపై రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి సందర్భంగా సోమవారం వరకు బ్యాంకులు పనిచేయవు. దీంతో ఏటీఎం లలో నగదు నిల్వలు నిండుకునే ప్రమాదముంది.

Comments

G
Loading comments...