వార్తలకు తిరిగి వెళ్లండి

రాయదుర్గం గోరెంకబస్తీకి చెందిన ఎలక్ట్రీషియన్ బిశ్వజిత్ పాల్ కెనరా బ్యాంకు ఖాతా నుంచి రూ.6.51 లక్షలు మాయమయ్యాయి. ఫోన్‌ను ఇంట్లో మర్చిపోయి పనికి వెళ్లిన ఆయన, సాయంత్రం తిరిగొచ్చి చూడగా డబ్బు డెబిట్ అయినట్లు వరుస సందేశాలు గుర్తించారు.
సైబర్ నేరగాళ్లు డబ్బు కాజేసినట్లు గుర్తించిన బాధితుడు వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

