వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ నగరంలోని నాందేవాడకు చెందిన సోమార్పేట్ స్వామి బ్యాంకు ఖాతా నుంచి రూ.1,26,000 నగదు మాయమైంది. తనకు ఎలాంటి సమాచారం లేకుండానే ఖాతా నుంచి నగదు కట్ కావడంతో బాధితుడు ఆందోళనకు గురయ్యాడు.
వెంటనే బ్యాంకు సిబ్బందిని సంప్రదించడంతో పాటు సైబర్ సెక్యూరిటీ టీంకు ఫిర్యాదు చేశాడు. నగదు ఏ విధంగా మాయమైందనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

