వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండస్‌ఇండ్ బ్యాంక్ ‘ఇండీ’ యాప్ సమస్యను పరిష్కరిస్తామని, కేవైసీ అప్‌డేట్ చేస్తామని చెప్పి బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారి హరి రతన్ కొఠారిని సైబర్ నేరగాళ్లు మోసగించారు. గూగుల్‌లో వెతకగా బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌నని ఫోన్ చేసిన నిందితుడు ఓటీపీలు సేకరించాడు.
దీంతో రెండు ఖాతాల నుంచి రూ.8.50 లక్షలు కాజేశారు. మోసాన్ని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
Comments
Loading comments...

